ఇంగ్లండ్ లక్ష్యం 371. టెస్టులలో.. అదీ ఆట ఐదో రోజు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అగ్రశ్రేణి జట్లు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. కీలక సమయంలో వికెట్లు పడితే డ్రా వైపునకే మొగ్గుచూపుతాయి.
భారత క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్న టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమైంది.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 151 ఓవర్లలో 484/9 పరుగులు చేసింది.
స్వదేశంలో భారత్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
స్వదేశంలో జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి రెండో టెస్టులో బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. చత్తోగ్రమ్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో బంగ్లా ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఘన విజయం స�
Sourav Ganguly | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఓటమిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. టెస్టు క్రికెట్లో భారత క్రికెటర్లు భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉందన్నా
Wasim Akram | స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. సుదీర్ఘకాలం తర్వాత 0-3 తేడాతో భారత్ వైట్‌వాష్ చేసి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మెల్బోర్న్ వేదికగా ఉత్కంఠగా జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది.
అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో భారత్‌కు అభిమానులు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేని అవమానకర ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్ స్పిన్ ఉచ్చులో పడి భారత బ్యాటర్లు విలవిల్లాడిన వేళ.. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వ�
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. 307/2 ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా.. అదే జోరును కొనసాగిస్తూ తొలి ఇన్నింగ్స్‌ను 575/6 పరుగుల భారీ స�
IND vs NZ 2nd Test | ఎవరూ తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు ఉంది భారత క్రికెట్ జట్టు పరిస్థితి. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమై బెంగళూరులో భారీ ఓటమి మూటగట్టుకుంటే సిరీస్ గెలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన పుణెలో మనోళ్�
IND vs NZ 1st Test | న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో కివీస్ పేసర్ల ధాటికి టీమ్ఇండియా పెవిలియన్‌కు క్యూ కట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, జైస్వాల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్�
పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ముల్తాన్‌లో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 239/6తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు.. 291 పరుగులకు ఆలౌట్ అయింది.