‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేద
Grenade attack | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ముష్కరులు గ్రనేడ్ దాడి (Grenade attack) చేశారు.
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ విహా
జమ్ముకశ్మీర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కన్నతల్లులు ఏడుస్తూ చేసిన విజ్ఞప్తులతో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగింది.
Kulgam | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. కుల్గాంలో (Kulgam) ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కుల్గామ్‌లోని హడిగాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు
కోల్‌కతా, జూలై 5: లష్కరే తాయిబా ఉగ్రవాది తలీబ్ హుస్సేన్‌కు బీజేపీతో లింకులపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ పీడీపీ మంగళవారం జమ్ములో నిరసన చేపట్టింది. ఇటీవల జమ్ములో ఇద్దరు ఉగ్రవాదులను
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోకి చొరబడేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి లాంచ్‌ప్యాడ్స్ వద్ద సుమారు 150 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారు. అలాగే సుమారు 500 నుంచి 700 మంది ఉగ్రవాదులు 11 శిబిరాల్లో శిక్షణ పొందుతున�
Pulwama | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్‌ను కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం
Shopian | జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్ (Shopian) జిల్లాలోని కంజియులర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
Srinagar | జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.