Home
National
10 Kashmiri Pandit Families Leave Their Village In Shopian Days After Killing Of Community Member By Terrorists
గ్రామాలను వీడుతున్న కశ్మీరీ పండిట్లు
ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దాదాపు 35నుంచి 40 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జమ్ముకు చేరుకొన్నారు.
- తమ భద్రతను కేంద్రం గాలికొదిలేసిందని ఆగ్రహం
జమ్ము, అక్టోబర్ 25: ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దాదాపు 35నుంచి 40 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జమ్ముకు చేరుకొన్నారు.
కశ్మీర్ లోయలో నివసించే పరిస్థితి లేదని, భయం గుప్పిట బతుకుతున్నామని పేర్కొన్నారు. తమ ప్రాణాలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తంచేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా.. ఊరికి దూరంగా పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

