Vaikunta Ekadashi | రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీ�
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. యాదాద్రికి మాత్రం మార్చి వరకు మినహాయింపునిచ్చిం ది. తిరుమల లడ్డూ వివాదం అనంత�
ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాలకు ఆధునిక సాంకేతికతను జోడించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాల ఆలయాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇంటర్నెట్లో నిక్షిప్తం చేయడానికి సన్నాహాలు ప్రా�
ఆలయ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీలో వినియోగించాలని స్పష్టం చేసింది.
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
Telangana | కార్తీకమాసం (Kartika Masam) తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Warangal | వరంగల్(Warangal) జిల్లాలో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. ఆలయాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు వద్ద ఉన్న దుర్గమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో (Temples) చోరీ పాల్పడ్డారు.
రాష్ట్ర దేవాదాయ శాఖలో 204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి 111 పోస్టులు కాగా, పదోన్నతుల ద్వారా 93 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారుల�
సామాన్యులు, సంపన్నులకే కాదు; చివరికి దేవుళ్లకూ రేవంత్ సర్కారు నుంచి తిప్పలు తప్పడం లేదు. దేవుడి సొమ్ముపై మరో 7% పన్ను విధించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5% ఉన్న కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ�
రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువుదీరిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో దసరా దేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
YS Jagan | తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ పూజలకు పిలుపునిచ్చింది.
Nandini Ghee | తిరుపతిలోని శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయ్యిందన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కర్ణాట�