అమెరికాలో ఉంటూ గొప్ప వ్యాపారాలు చేస్తున్నా ఆ వ్యక్తికి సొంతూరిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. సొంతూరుకు ఏదైనా చేయాలన్న తపన అతన్ని గొప్ప కార్యానికి పురికొల్పింది.
భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు
పంచనారసింహుడి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్�
ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల �
పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంగళవారం ఉదయం, సాయంత్రం అధ్యయనోత్సవాలు వైభ�
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
మండలంలోని బుధరావుపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పోలీసులు, ఆలయ కమిటీ బాధ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి పూజలు �
తిరుమల క్షేత్రంలో ధనుర్మాసంలో ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పాశురాలు విన్న తరువాత శ్ర
పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మం
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువ జామునే సమీపంలోని ఆలయాలకు తరలివెళ్లిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారి�