ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు.
Couple Kills Daughter | అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
social media policy | ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌శాఖ సోషల్ మీడియా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పోలీసు అధికారులు డ్యూటీ సమయంలో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించింది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. వాటిని నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేందుకు కృషి చేయాలని సూచించారు.
టిబెటన్ చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లి చైనా బోర్డింగ్ స్కూళ్లలో చేర్పిస్తున్నది. దీంతో వారు మాతృభాష మరిచిపోతారు. అలా తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
జెలెన్స్కీ బ్రిటన్‌లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు. కింగ్ చార్లెస్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. యూకే పార్లమెంట్లో ప్రసంగం ఉంటుందని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి ఆయన బ్రెజిల్ వెళ్తారు.
మమతను కలాం, వాజపేయితో గవర్నర్ పోల్చారు. నియంతలు కూడా మంచి రైటర్లే అని బీజేపీ నేత దుయ్యబట్టారు. కాగా, గవర్నర్-సీఎం కలిసి పనిచేస్తుంటే బీజేపీకి అసూయగా ఉన్నదని టీఎంసీ పేర్కొన్నది.
ఆఫ్ఘాన్లోని ఓ మసీదు వద్ద బుధవారం పేలుడు సంభవించింది. ఫర్యాబ్ ప్రావిన్స్ (Faryab province)లోని ఇమామ్ అబు హనీఫా మసీదు(Imam Abu Hanifa mosque) సమీపంలో పార్క్ చేసిన ఓ బైక్ ఒక్కసారిగా పేలింది.
Minister Harish Rao | దేశ పాలకుల ఇది అమృత్ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.