రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సులను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.
పాలతో కలిపి ఏదైనా తినొచ్చు అని అనుకుంటే అది మీ పొరపాటు. పాలతో కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుండడంతో తెలంగాణలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
నేపాల్ సుప్రీంకోర్టు ఆ దేశ ఉప ప్రధానిని తొలగించింది. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండటంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయన ఎంపీగా ఎన్నిక చెల్లదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ 17, సీపీఐ(ఎం) 43 స్థానాల్లో, మొత్తం స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కిన్వట్ తాలుకా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చ�
రాహుల్ పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభమైంది. భద్రతా లోపం కారణంగా శుక్రవారం యాత్ర నిలిచిపోయింది. ఇవాళ చుర్చు నుంచి పంథా చౌక్ ట్రక్ యార్డ్ వరకు యాత్ర కొనసాగుతుంది.
శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ సరఫరా చేస్తుంది. వివిధ కారణాల వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోవడం మనకు ప్రాణాపాయంగా మారుతుందని గ్రహించాలి.