యూట్యూబర్ నందన అరెస్టు
యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడంతో ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు కావడంతో ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం నందన లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావడంతో ఆమెను గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు ..ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

