న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాన్ వణికిస్తున్నది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాలు రద్దయ్యాయి. ప్రధాని తుఫాన్ ప్యాకేజీ ప్రకటించారు.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
మధుమేహులు ప్రయాణం చేసేటప్పుడు ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని, శక్తినిచ్చే ఆహారాలను వెంట తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యోగనరసింహుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
Srisailam | అన్నదానం, అయోధ్య, హరిద్వార్ లలో నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ కరివేన ఆదివారం శ్రీశైలంలో జరిగిన సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించింది.
CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR | దేశానికి దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల కరెంటు రాదా? అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
నటి శివాలీకా ఒబెరాయ్‌ను దర్శకుడు అభిషేక్ పాఠక్ పెండ్లి చేసుకున్నాడు. గోవాలోని ఓ రిసార్ట్‌లో బంధువులు, సన్నిహితుల మధ్య వీరు ఒక్కటయ్యారు. పెండ్లి వీడియోను శివాలీకా ఇన్‌స్టాలో షేర్ చేసింది.
రాహుల్ గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసిచ్చింది. ఈ నెల 15 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది. లోక్‌సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.
Swami Chidanandagiri | భారత్‌లో భగవంతుడే జాతి జీవన సూత్రమని.. ప్రపంచ నాగరికతకు ఈ జీవన విధానమే ఆధారం అని యోగదా సత్సంగ సొసైటీ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి చెప్పారు.
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0 గా ఉన్నది.
బీఆర్ఎస్తోనే దేశ ప్రగతి సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి, మూసాపేట డివిజన్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువకులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస�
బర్త్ కంట్రోల్ పిల్స్‌తో ఉపయోగాలతో పాటు సమస్యలు కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం పాటు వాడకుండా చూసుకోవాలి. సమస్యలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.