శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలోని ఐదు గ్రామాలను నూతన పంచాయతీలుగా మారుస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ, మండలి సభ్యులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
కళ్లపై చెప్పలేనంత ఒత్తిడి పెంచుతున్నాం. ఎక్కువ సమయం పాటు కంప్యూటర్లపై పనిచేస్తూ డిజిటల్ ఐ స్ట్రెయిన్‌ను ఎదుర్కొంటున్నాం. దీని నివారణకు కొన్ని జీవనశైలి అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది.
CM KCR | కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
ఢిల్లీలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన నలుగురు రూ.34 లక్షలు దోచుకున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ ఢిల్లీ సబ్జీ మండి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
తుర్కియేకు మానవతా సాయం అందించే ఐఏఎఫ్ ఏడో కార్గో విమానం ఆదివారం అదానా చేరుకున్నది. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా తుర్కియేకు 13 టన్నుల వెంటిలేటర్లు, మందులు, బ్లాంకెట్లు తీసుకొచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య కాన్పు చేసుకునేందుకు రష్యా గర్భిణులు అర్జెంటీనా వెళ్తున్నారు. మంచి వైద్యంతో పాటు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే ఇలా వెళ్తున్నామని వారు చెప్తున్నారు.
వలసదారులకు వ్యతిరేకంగా నార్త్ వెస్ట్ ఇంగ్లండ్‌లో ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటనలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వలసదారులను అందరినీ నిందించడం సరికాదని నోస్లీ ఎంపీ జార్జ్ హోవర్త్ చెప్పారు.
జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తంగళ్ళపల్లి మండలం
గోపాల్ రావు పల్లె లో మునిగే ఎల్లయ్య తన పశువుల కొట్టెంలో కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపివేసింది.