CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఎంకే స్టాలిన్ బుధవారం (మార్చి 1న) ఆయన 70 పడిలోకి అడుగుపెట్టారు. తన జన్మదినం తమిళనాడులో సందర్భంగా మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ల జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశానని, పిన్న వయస్సులోనే రాజకీయ ప్రవేశం చేశానని పేర్కొన్నారు. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతానని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

