రాష్ట్రంలోని ఓటరు లిస్టుల ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని, ఇది అంతా ఒక కుట్ర అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరో�
Power Plant Accident : చెన్నైలోని ఎన్నూర్లో నిర్మాణదశలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ (Thermal Power Plant)లో జరిగిన ప్రమాదంలో 9 మంది మరణించడంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనపై తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) తొలిసారి స్పందించారు. తన జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.
Chiranjeevi | తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది.
ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కరూర్లో (Karur Stampede) నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. సుమారు లక్ష మందికిపైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇప్పటి
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్భవన్లో కూర్చునే గవర్నర్ ప్రతిపక్షం కన్నా ఎక్కువగా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయన గవర్న
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తమిళనాడు సీఎం స్టాలిన్.. మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను లాక్కుంటున్నదని ఆరోపిస్తూ, రాష్ర్టాలకు అధికారాలు, ఆర్థిక స్వయంప్రతిపత్తిని
హిందీ పాలసీకి వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రంతో తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో విద్యా విధానాన్ని మార్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ
Tamil Nadu | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికారు.
CM Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల క్రితం తల తిరగడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఆయన కోలుకున్నారు.
నిరుడు తమిళనాట సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసులో దోషికి చెన్నైలోని మహిళా కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. నమోదైన 11 అభియోగాలన్నీ రుజువైనందున దోషి జ్ఞానశేఖరన్కు ఎలాంట�
మీ పప్పులు ఎక్కడైనా ఉడుకుతాయేమో కాని, మా వద్ద కాదని, ఢిల్లీ పాలకులకు తమిళనాడు ఎన్నడూ తల వంచదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఏ శక్తి కూడా ఎప్పటికీ దక్షిణాది రాష్ర్టాన్ని పాలి�