స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా (Happy Birthday Prabhas) ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు ఆయన బర్త్‌డే విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
Italy PM | భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఇటలీ ప్రధాని (Italy prime minister) జార్జియా మెలోనీ (Georgia Melony) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో �
PM Modi | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ముర్ముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
KCR Birthday | ఖమ్మం జిల్లా రూరల్ మండలం కస్మా తండాకు చెందిన భాస్కర్ ఇవాళ కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇతర గ్రామ రైతులతో కలిసి మిర్చి కల్లాల్లో ఎండుమిర్చి పంటతో హ్యాపీ బర్త్ డే అక్షరాలను తీర్చిదిద్ది �
నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు.
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, తెలంగాణ అనురాగాల అమృతత్వం, తె�
పుట్టిన రోజు వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే నుంచి శుభాకాంక్షలు అందకపోవడం చర్చనీయాంశమైంది.
సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ ట్వీట్ చేశారు.