PM Modi | రాష్ట్రపతి ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
PM Modi | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ముర్ముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
PM Modi | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నాయకులు రాష్ట్రపతికి బర్త్‌డే విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ముర్ముకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ప్రజా సేవ, సామాజిక న్యాయం, సమ్మళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ ఆశ, బలాన్ని ఇస్తుంది. పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ముర్ము ఎనలేని కృషి చేశారు. ఆమెకు ఆ దేవుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Warmest birthday wishes to Rashtrapati Ji. Her life and leadership continue to inspire crores of people across the country. Her unwavering commitment to public service, social justice and inclusive development are a beacon of hope and strength for everyone. She has always worked…
— Narendra Modi (@narendramodi) June 20, 2025
Also Read..
Canada | కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి
Air India Plane Crash | 215 మృతదేహాలకు డీఎన్ఏ మ్యాచింగ్.. 198 డెడ్‌బాడీస్ అప్పగింత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

