Canada | కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి
Canada | కెనడా (Canada)లో భారతీయ విద్యార్థిని (Indian student) మృతి చెందింది.
Canada | కెనడా (Canada)లో భారతీయ విద్యార్థిని (Indian student) మృతి చెందింది. ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమె మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
విద్యార్థినిని ఢిల్లీ (Delhi)కి చెందిన తన్యా త్యాగి (Tanya Tyagi)గా అధికారులు గుర్తించారు. ఆమె కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియదని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన్యా త్యాగి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చింది.
We are saddened by the sudden demise of Ms. Tanya Tyagi, an Indian student at University of Calgary. The Consulate is in touch with the authorities and will provide all required assistance to the bereaved family. Our heartfelt condolences & prayers are with his family & friends…
— India in Vancouver (@cgivancouver) June 19, 2025
Also Read..
Air India Plane Crash | 215 మృతదేహాలకు డీఎన్ఏ మ్యాచింగ్.. 198 డెడ్‌బాడీస్ అప్పగింత
ఒడిశాలో మరో యువతిపై గ్యాంగ్‌రేప్
బ్లాక్‌బాక్స్ డీకోడ్పై ఏఏఐబీదే నిర్ణయం: కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

