Lingala Kamalraj | తెలంగాణ రాష్ట్ర జాతిపిత, తొలి సీఎం, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు.
Hyderabad | మనం రోజుకు రెండు సిగరేట్లు పీలుస్తున్నాం తెలుసా?! అదేందీ.. మాకు సిగరేట్లాంటి పాడు అలవాటు లేదు కదా అనుకుంటున్నారా!! సిగరేటే తాగాల్సిన అవసరం లేదండీ... అంతటి హానికరమైన గాలిని పీల్చినా ఆమేర ప్రభావం ఉంటుంది.
విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు డీఎస్సీ-2008 అభ్యర్థుల వివరాలు చేరడంతో నగరంలోని డైట్ కళాశాలలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు.
Jajula Srinivas Goud | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై అగ్గి మండిస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు
Rythu Bharosa | రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కోసరు మింగడంతోపాటు రైతుల సర్వే నంబబర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది.