క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి సమరానికి సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో పూణేలోని ఎంసీఏ స్టేడియలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆల�
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్యకేసు (YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్మెన్లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ప్ల�
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హుజూర్‌నగర్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని జగన్ పిటిషన్ వేశారు. 2014లో అన�
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన భారతీయురాలిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన యూకే రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఈస్ట్ లండన్‌లో హైదరబాదీ వాలా అనే రెస్టారెంట్ ఉంది. దానిలో పార్ట్ టైమ్ వెయిటర్‌గా సోనా
భారత స్టార్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఒకప్పుడు నిలకడలేమితో బాధ పడిన రాహుల్.. ఆ తర్వాత వరుసగా భారీ ఇన్నింగ్సులు ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో దాదాపు ప్రతి సీజన్లోనూ అద్భుతంగా రాణిస్తున�
భారత్‌లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనేందుకు భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్.. తన ప్రస్థానాన్ని అనూహ్య ఓటమితో మొదలు పెట్టింది. మరో కొత్త జట్టు, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్‌లో విజయ�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. ఎనిమిదేళ్లపాటు ఆ ఫ్రాంచైజీతో గడిపిన యుజీ.. లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మాత్రం రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో మెగా వేలం గురించి, ఆర్�
గుజరాత్ టైటన్స్ కూడా లక్నో తరహాలోనే ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తొలి బంతికి లెగ్ బై ఫోర్ అందుకున్న గుజరాత్ జట్టు.. మూడో బంతికే వికెట్ కోల్పోయింది. 159 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన గుజరాత్‌ను పేసర్ దుష్మంత
ఐపీఎల్లో కొత్త జట్ల మధ్య సమరం ఆసక్తికరంగా మొదలైంది. మ్యాచ్ మొదటి బంతికే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత క్వింటన్ డీ కాక్ (7), ఎవిన్ లూయిస్ (10), మనీష్ పాండే (6) వరుసగా పెవిలియ�
తొలి బంతికే కెప్టెన్ రాహుల్ (0) గోల్డెన్ డక్. ఆ తర్వాత కాసేపటికే వెటరన్ క్వింటన్ డీ కాక్ (7) కూడా పెవిలియన్ చేరాడు. విండీస్ పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ (10), నిలకడగా ఆడే మనీష్ పాండే (6) అందరూ కనీసం పోరాటం చేయకుండానే క
వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న అతను.. మ్యాచ్ తొలి బంతికే సూపర్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. ఆ తర్వాత �
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ మధ్య తొలి మ్యాచ్ తొలి బంతికే వికెట్ కూలింది. గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్ బ్యాటర్, ఎల్ఎస్జీ సారధి కేఎల్ రాహ�
తొలి ఐపీఎల్ ఆడుతున్న రెండు కొత్త జట్లు తొలి విజయం కోసం తహతహలాడుతున్నాయి. తమ సత్తా నిరూపించుకునేందుకు, ఐపీఎల్లో తామేమీ అండర్డాగ్స్ కాదని, ట్రోఫీ రేసులో ఉన్నామని చాటి చెప్పేందుకు ఈ కొత్త జట్లకు అవకాశం ద�