Indian Navy | భారత నౌకాదళం గురువారం స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్‌ను విజయవంతంగా పరీక్షించింది. సముద్ర ఉపరితలంపై నుంచి దూసుకెళ్లే తక్కువ ఎత్తులో వెళ్లే వేగవంతమైన క్షిపణి అని.. ఐఎన్ఎస్ స�
BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Pahalgam Terrorist Attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జర్మనీ, జపాన్, పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఖతర్‌తో సహా అనేక దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహ�
All party meet | అఖిలపక్ష సమావేశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఉగ్రవాదంపై తీసుకోబోయే నిర్ణయం దేశ ప్రజలందరికీ సంబంధించినదని, అలాంటి సమావేశానికి కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించడం అప్రజాస�
Pakistan | పహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, భారత్ నిర్ణయ
Bomb threat | కేరళ రాష్ట్రం (Kerala state) లోని కొట్టాయం జిల్లా కలెక్టరేట్ (Kottayam collectorate) కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టాయం కలెక్టరేట్‌కు ఫోన్ చేసి బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా మినహా అన్నిరంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 315.06 పాయింట్లు పతనమై.. 79,801.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు తగ్�
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలకు ఉప్రకమించింది. అయితే, దాడి ఘటన తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుబోతోందని పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్నది.
Pahalgam | రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడిచేసిన పహల్గాం ప్రాంతంలో ఇప్పటికీ విషాదం అలుముకుంది. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నాటి క్రూరమైన ఘటనను తలుచుక�
Terror attack | ఉగ్రదాడి (Terror attack) యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత మంగళవారం జరిగిన ఈ దాడిలో ఏకంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వారికి అంత్యక్రియలు జరుగు
Pahalgam attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలోగల బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి నుంచి దేశం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతోంది. ఈ సందర్భ�
KTR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్మాగాంధీ కన్న కలలను కూడా స�
Pahalgam Tourism | పహల్గాంలో రెండు రోజుల క్రితం జరిగిన ఉగ్రవాదుల దాడి అక్కడి పర్యాటక పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా బతుకుతున్న స్థానికులు తమ జీనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చింది
Encounter | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలోని బసంత్‌గఢ్ (Basantgarh) లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సై�
Harish Rao | తెలంగాణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు.