శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని వసతి కోసం ముందస్తు చెల్లింపుల పేరిట నకిలీ వైబ్సైట్లు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు దేవస్థానాన్ని కోరుతున్నారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ గాంధీ నగర్లోని భూమిపై 17 ఏండ్ల క్రితం ఓ అధికారి జారీ చేసిన నిర్లక్ష్యపూరితంగా జారీ చేసిన ఆదేశాలకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిష్కారం చూపారు. ఆ భూముల క్రయ విక్రయాలకు �
ముడుమాల్ నిలువు రాళ్లు (మెన్జిర్స్)ను యునెస్కో ప్రాథమిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడంలో జై మక్తల్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించిందని జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆత్మకూర్-చర్ల పరమేశ్వర స్వామి దేవాలయం, అమరచింత మండలంలోని చంద్రఘడ్ కోటను సందర్శించనున్నారు.
ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుని, చట్టాలను గౌరవించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ సూరి కృష్ణ సూచించారు.
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం 167వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో చేశారు.
శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీరు రాక కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం కాలనీ ప్రజలు, మహిళలు గ్రామంలో ఖాళీ బిందెలు, డ్ర�
Road paches | మండల కేంద్రమైన వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో జిల్లా కార్యాలయాలకు, ఇతర పనుల నిమిత్తం మెదక్ వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారు.
Srishailam Temple | శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరగబోయే ఉగాది బ్రహ్మోత్సవాల దృష్ట్యా సత్రాల నిర్వాహకులతో ఆలయ అధికారులు సమావేశం నిర్వహించారు. 2022 ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, అలాంటి �
BRS walk out | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..