వైద్యుల నిర్లక్ష్యం..బాలుడి మృతి
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల బాబు మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ వికాస్‌నగర్‌లో ఉండే విష్ణువర్ధన్, అశ్విని దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఆరు నెలల బాబు ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో బాబుకు జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్రేయా న్స్ ఆస్పత్రికి తరలించారు.
బండ్లగూడ, ఫిబ్రవరి 21: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల బాబు మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ వికాస్‌నగర్‌లో ఉండే విష్ణువర్ధన్, అశ్విని దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఆరు నెలల బాబు ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో బాబుకు జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్రేయా న్స్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ రామును పరిశీలించిన వైద్యులు గడువు ముగిసిన ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే మృతి చెందాడు. బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి తండ్రి విష్ణువర్ధన్‌రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

