తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుల అవసరం దేశానికి ఉన్నదని, ఆయనతో కలిసి నడుస్తామని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతాంగ సంస్థ షెట్కారీ సంఘటన్ నాయకుడు విజయ్ జావెన్దియే చెప్పారు. రైతాంగ సమస్యలపై కేస�
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ మ
తప్పుడు ప్రచారంతో బీజేపీ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ బీహార్ పర్యటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నది. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా.. నితీశ్ లేచి నిలబడటం, కేసీఆర్ ఆయనను కూర్
ఉద్యమాన్ని చివరికంటూ కొనసాగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తి, పట్టుదల అద్భుతమని బీహార్ మాజీ సీఎం లూలూప్రసాద్ యాదవ్ కొనియాడారు. బుధవారం బీహార్ పర్యటనలో చెక్కుల పంపిణీ అ�
జీవన స్థితిపై శాస్త్రీయ అధ్యయనం తొలిసారిగా తెలంగాణలోనే.. కులవృత్తుల ఆధునికీకరణకు కృషి ప్రత్యామ్నాయ ఉపాధిపై అన్వేషణ ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం హైదరాబాద్, సెప్టెంబర్�
ఆత్మహత్య కారణాల్లో ఇదే ప్రధానం 33.2% బలవన్మరణాలకు కారణం 2021లో ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో ఏ సమస్య వచ్చినా కుటుంబం అండగా నిలిచేది. ఇప్పుడు కుటుంబమే సమస్యగా మారుతున్న
తాజా గణాంకాలు విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట�
కేంద్ర ఆర్థిక మంత్రి నోట అబద్ధాలు కేంద్ర పథకాలకు పేరు మార్చారని అసంబద్ధ వాదనలు కామారెడ్డి పర్యటనలో ఝుటాలు హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఝుటా బీజేపీ నేత జుమ్లా మాటలివి. కేంద్రంలో గొప్ప హోదాలో �
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్‌పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో వైబ్రేషన్
న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్‌కు నిర్ధిష్ట వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించ�