ప్రగతిభవన్‌లో గణేశుడికి సీఎం దంపతుల పూజలు
వినాయక చవితిని సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వినాయక చవితిని సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

