Hansika | ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీ విడాకులు హాట్ టాపిక్ గా మారిన వేళ, తాజాగా ప్రముఖ నటి హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం గురించి మరోసారి ప్రచారాలు ఊపందుకున్నాయి. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుక�
కోనరావుపేట మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరురా ఉత్తికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారులు గోపికల వేషాధారణలో అలరించగా, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని, గిఫ్ట్ ఏ స్మైల్ కొనసాగించడం హర్షణీయమని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద�
పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊర పండుగను పురస్కరించుకొని ఇందూరు జన సంద్రంగా మారింది.
ఆషాఢ మాసం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా �
మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు.
సారంగాపూర్ మండలంలోని లచ్చనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చనాయక్ తండా, కింనాయక్ తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లా భవానీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండా శివారులో ఉన్న సీత్లా భవానీ ఆ�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకోని గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు గోరింటాకు పెట్టుకుని విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు సందడ
ద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో రజక కులస్తులు తమ కుల దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో మడేలేశ్వర స్వామికి రజక కుల�
కొడిమ్యాల మండల కేంద్రంలో తూర్పు, పడమటి వాడ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్క పొద్దులతో బోనాలను అందంగా అలంకరించి ఆలయాలకు తరలి వెళ్లారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు.
వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ భులక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం హోమాలు, సాయంత్రం ఉత్సవ విగ్రహాల జలాది వాసము నిర్వహించారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి రథోత్సవం ( జాతర) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథం వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథంపై లక్ష్మీదేవి, శ్రీ నరసి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ క�
ఖిలావనపర్తి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ( రథోత్సవం) ఈనెల 13న నిర్వహించనుండగా ఉత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ కమిటీ చైర్మన్ పోలుదాసరి సంతోష్ ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈవో కొస