తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన పలు డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసిం ది. చార్జిషీట్లు దాఖలు చేసిన ఆరు కేసుల్లో తగి న సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నది. డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు స�
‘సినీ పరిశ్రమ అంటే అమ్మాయిలు భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్‌గా రావొచ్చు. ఏది కూడా సులభంగా మన దగ్గరకు రాదు’ అన్నారు కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోస�
తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా సేవలందించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. గుండెపోటుతో సంగీత దర్శకుడు రాజ్ (68) హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజ�
రోజులన్నీ నిమిషాలైనంత వేగంగా తిరిగిన కాలచక్రంలో మరో ఏడాది ముగింపునకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ తన చరిత్రలో మరో అరుదైన సంవత్సరాన్ని జ్ఞాపకాల్లో పదిలపర్చుకుంది
Minister Talasani Srinivas Yadav | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ అభివృద్ధికి సహకరిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీ పరిశ్రమలోని
Kantha Rao | నాటి తరం ప్రఖ్యాత నటుడు కాంతారావు శత జయంతోత్సవం రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలో ఆయన నివాసం విజయకృష్ణ నిలయం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు
Super Star Krishna | సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. కార్డియాక్ అరెస్టుతో సోమవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ
Super Star Krishna | ప్రముఖ సినీ హీరో, నిర్మాత ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియోస్
Superstar Krishna: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేమ పిపాసి హీరో కృష్ణ ఇవాళ కన్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచిన లవ్లీ స్టార్ కృష్ణకు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న నిక్‌నేమ్ ఉంది. �
Varalaxmi Sarathkumar | సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మీ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్య కథలను ఎంచుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది అమలాపాల్ (Amapa Paul). టాలీవుడ్లో నెపోటిజమ్ (Nepotism) అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది.