e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Tags Telugu Film Industry

Tag: Telugu Film Industry

Tollywood Drugs Case| ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం.. 6 గంట‌ల పాటు విచార‌ణ‌

Tollywood Drugs Case | టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ( ED ) అధికారులు.. న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ( Rakul Preet Singh ) పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో నోటీసులిచ్చిన‌ ఈడీ అధికారులు హైద‌రాబాద్‌లోని కార్యాల‌యంలో ర‌కుల్‌ను ప‌లు అంశాల‌పై దాదాపు ఆరు గంట‌ల పాటు విచారించారు.
Namasthe Telangana