Amapa Paul | తెలుగులో అందుకే కొన్ని సినిమాలే చేశా..’నెపోటిజం’పై అమలాపాల్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది అమలాపాల్ (Amapa Paul). టాలీవుడ్లో నెపోటిజమ్ (Nepotism) అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది.
కెరీర్ తొలినాళ్లలో రాంచరణ్, నాగచైతన్య లాంటి స్టార్ కిడ్స్ తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది మలయాళ భామ అమలాపాల్ (Amapa Paul). ఆ తర్వాత కొన్ని సినిమాలే చేసిన అమలాపాల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది. టాలీవుడ్లో నెపోటిజమ్ (Nepotism) అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది.
‘నేను తెలుగు ఇండస్ట్రీకి వెళ్లినపుడు అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉందని తెలుసుకున్నా. అక్కడ వారి కుటుంబాలు, వారి అభిమానుల ఆధిపత్యం ఎక్కువ. ఆ సమయంలో వారు తీసే సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అంతేకాదు ఎప్పుడూ ఇద్దరు హీరోయిన్లుండాల్సిందే. ప్రేమ సన్నివేశాలు, పాటలు, ఇలా ప్రతీ ఒక్కటి చాలా గ్లామరస్‌గా ఉండేవాటి కోసం మేమక్కడ ఉండాల్సి వచ్చేది. టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలుండేవి..ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీతో ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయా. అందుకే కొన్ని సినిమాలే చేశా’నంది.
‘అదృష్ణవశాత్తు నా డెబ్యూ తమిళ సినిమాతో ఇచ్చా. నేను వచ్చినపుడే దర్శకనిర్మాతలు కొత్త వారి కోసం అన్వేషణ మొదలుపెట్టారంటూ చెప్పుకొచ్చింది. నేను మంచి పర్ ఫార్మర్‌గా అంగీకరించబడ్డాను. త్వరలోనే ఏ లిస్ట్ జాబితాలో ఉన్న వారితో పనిచేస్తానని’ ధీమాగా చెప్పుకొచ్చింది అమలాపాల్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

