రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ పిల్లలాటను తలపిస్తున్నది. ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తున్నామన్న సోయి లేకుండా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
గ్రూప్-4 ఉద్యోగాల్లో యువతీయువకులు సత్తాచాటారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించగా, తాజా గా ఫలితాలు వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో రాబోయే పదేండ్లలో విద్యుత్తు అవసరాలు రెట్టింపుకానున్నాయి. ప్రస్తుతమున్న విద్యుత్తు డిమాండ్ 2035 కల్లా డబుల్ కానుంది. 2035 నాటికి రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 1.5 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుక�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
జిల్లాలో రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం ప్రహసనంగా మారింది. అడుగడుగునా అవంతరాలు ఏర్పడుతుండడంతో దరఖాస్తుదారులు పనుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సమస్యల పరిష్కారానిక�
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కరస్పాండెంట్లు, లెక్చరర్లు మరోసారి రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఏండ్లుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు రావాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ మంజూరు చేయకపోవడంతో పోర�
కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మాత్రం 100 కార్లతో తిరుగుతున్నారని విమర్శించారు. వార్డు మెంబర్ కాన�
అమరజ్యోతి ప్రాంగణం, అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులపై మీకున్న గౌరవం ఇద�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెల�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రక
Group-3 | ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్-3 పరీక్షల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్ల�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.