కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రోజుకో రైతు చొప్పున బలవుతున్నాడు. సాగునీటి సమస్యలు ఒకవైపు, అప్పులబాధలు తీరక మరోవైపు అవస్థలు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరాంసాగర్‌కు వరద వస్తే తప్ప, ఆయకట్టు రైతులు బతికి బట్ట�
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా ఎల్ఆర్ఎస్పై దృష్టిపెట్టింది. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసి ఖజానా నింపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకు
ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఐదుగురు.. ఈ రెండు రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా సాగు కలిసిరాకపోవడం, దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలత�
‘తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కేసీఆర్ కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాడారు. సెక్షన్-3 ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు, ప్రధానికి లేఖలు రాశారు. పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయ�
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతున్నది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవలకు వసతులలేమి ముప్పుగా మా�
తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గతంలో అమెరికా, దావోస్ పర్యటనల సందర్భంగా పెట్టు�
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కొనియాడారు. బీఆర్ఎస్ స్థాపించిన 2001 నుంచి వారు వెన్నెముకగా నిలబడ్డారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు నవీన్�
పసుపుబోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
పుట్టిన నుంచి ఒక చేయి, ఒక కాలు పనిచేయక గెంటుకుంటూ పనులు చేసుకునేది. కన్న తండ్రి బతికి ఉన్నప్పుడు బాగోగులు చూసేవారు. పదిహేనేండ్ల క్రితం కన్న తండ్రి కాటికి పోయినప్పటి నుంచి దిక్కులేని బతుకుదెరువుతో జీవనం �
Ration Cards | రేషన్ కార్డులకు ఇంకా ఎలాంటి లిస్ట్ తయారు కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ లిస్ట్ అయినా గ్రామాల్లోనే తయారవుతుందని పేర్కొన్నారు.