Whats Up Naresh | ఎంతిస్తా అంటున్నరు కట్నం.. ఇంట్రెస్టింగ్గా ‘Whats Up నరేష్’ ఫస్ట్ గ్లింప్స్
Whats Up Naresh | యాక్టర్ కమ్ డైరెక్టర్ అన్వేష్ మైఖేల్ ‘Whats Up నరేష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బలగం ఫేం కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటిస్తోంది. సీవీ విశాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
Whats Up Naresh | ప్రియదర్శి టైటిల్ రోల్లో నటించిన మల్లేశంతో సిల్వర్ స్క్రీన్‌పై యాక్టర్‌గా మెరిశాడు అన్వేష్ మైఖేల్. ఆ తర్వాత ఆహాలో కొత్తపోరడు సిరిస్‌తో డైరెక్టర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ తాజాగా ‘Whats Up నరేష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బలగం ఫేం కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటిస్తోంది. సీవీ విశాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
మల్జికార్జున్ అంకుల్ ఫోన్ చేసిండు.. అమ్మాయివాళ్లు ఎండాకాలం వచ్చేదాకా ఆగి లగ్గాలెట్టుకుందామంటుర్రట.. అని తండ్రి అంటే ఎంతిస్తా అంటున్నరు కట్నమని కొడుకు అడుగుతున్నాడు. కూర్చొని మాట్లాడుకుంటే 80 లక్షల దాకా ఇచ్చుకుంటరట అని అమ్మ అంటుంటే 8 కోట్లు ఇస్తరా.. 8 కోట్లు ఇస్తే చేసుకుంటా ఎండాకాలం దాకా ఎన్ని కాలాలైనా ఆగుతా అంటున్నడు కొడుకు. చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
సీవీవీ సినిమా బ్యానర్‌పై భాగ్యలక్ష్మి చింత నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి మ్యూజిక్ అందిస్తున్నాడు. మేకర్స్ వాలైంటెన్స్ డే సందర్భంగా సెకండ్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
‘Whats Up నరేష్’ ఫస్ట్ గ్లింప్స్..
A pleasant love story begins 💫#AnveshMichael & #KavyaKalyanram in #WhatsUpNaresh!
First Look Glimpse is here https://t.co/sxFGuNBu2d@MichaelAnvesh @KavyaKalyanram #CVVishal @cvvcinema @smaransai @veda_raman @WritingTom @PROSaiSatish pic.twitter.com/Iv1eQHkRu4
— Ramesh Bala (@rameshlaus) February 8, 2026
Read Also :
The RajaSaab | ముఖం ప్రభాస్ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!
Anil Ravipudi | క్రేజీ రామ్-కామ్.. ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసల జల్లు!
Siva karthikeyan | రేసింగ్ ట్రాక్‌పై కోలీవుడ్ స్టార్స్.. అజిత్‌ని కలిసిన శివకార్తికేయన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

