Job Mela | కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా.. వివరాలివే
Job Mela | కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్ (మేళా)ను 10న(మంగళవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు.
Job Mela | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 8: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో మెగా జాబ్ డ్రైవ్ (మేళా)ను 10న(మంగళవారం) ఉదయం 10 గంటలకు కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు.
ఈ జాబ్ డ్రైవ్‌లో హెటెరో, క్వెస్, హెచ్ఆర్ హెచ్ నెక్స్ట్, స్వేచ్ఛ ఎంటర్ప్రైజెస్, ది ఎంపైర్ గ్రూప్, ఫ్రీచార్జ్ (యాక్సిస్ బ్యాంక్) వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటాయని, 2025, 26 బ్యాచ్‌ల విద్యార్థులు ఈ ఉద్యోగావకాశాలకు అర్హులన్నారు.
విద్యార్థులు ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
Read Also :
The RajaSaab | ముఖం ప్రభాస్ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!
Anil Ravipudi | క్రేజీ రామ్-కామ్.. ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసల జల్లు!
Siva karthikeyan | రేసింగ్ ట్రాక్‌పై కోలీవుడ్ స్టార్స్.. అజిత్‌ని కలిసిన శివకార్తికేయన్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

