రాష్ట్రంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్
రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్ప
‘కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికలోకానికి అడుగడుగునా అన్యాయం జరిగింది..ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు భయపడొద్దు.నిలదీయడం ఆపొద్�
లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితోపాటు 36 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. కానీ మరో నిందితుడైన సురేశ్ మాత్రం 60 రోజులుగా రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల
‘నా పట్టా భూమిలో అక్రమంగా బాట వేస్తున్నారు.. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారు.. అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదు’ అని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబ్�
కాంగ్రెస్ ఏడాది పాలనలో కటింగ్‌లు, కటాఫ్‌లే తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కోతలు, కటాఫ్లపై ఎక్స్ వేదికగా ఆయ
ఆరెకటిక కులం పేరును మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ఆరెకటిక సంఘం ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి ఆ బృందం వినతిపత్రం అందజేసి�
తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడకముందు 2 లక్షలకు ఎకరం పలికిన భూమి కేసీఆర్ పాలనలో కోటి రూపాయల వరకు చేరిందని, మళ్లీ
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పిండని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఈ దఫా కల్యాణలక్ష్మి చెక్కుల �
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సీసీఎస్ సైబర్‌క్రై�
బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తే భయమెందుకని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో స�
రైతులు తిరుగుబాటు చేస్తారనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఒక ప్రకటనలో విమర్శించారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చ�
నల్లగొండ క్లాక్‌టవర్ వేదికగా బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ పెద్దలే పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వక