KCR | రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Medchal | పేదల ఇళ్ళపై... కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెలో బ్రతుకుతున్నాం... కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తుంటే సీఎం రేవంత�
KTR | అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవ
KCR Birth Day | హరితహారంతో తెలంగాణ తల్లికి ఆకుపచ్చని చీర చుట్టిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, రైతుబంధు కేసీఆర్ అని.. ఆయన జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవా..? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈనెల 7న అత్యధిక రికార్డుస్థాయిలో 15,920 మెగావ
‘పిల్లల ఫీజులు ఎట్ల కట్టాలె? ఇల్లు అద్దె ఎల్లాలె? ఈ పాలన మాకొద్దు. హరీశన్నా.. బతకలేకపోతున్నం. ఆటో కిరాయి 200 కూడా వస్తలేవు. మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు.’ అంటూ ఆటో డ్రైవర్ మల్లయ్య మాజీ మంత్రి హరీశ్ వద్ద కన్�
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు రగడకు దారి తీస్తున్నది. వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పద
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది.
ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తముచ్చట్లుగానే మిగిలిపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొస
‘హరీశన్నా.. మా దుకాణాలు కూలగొడుతున్నరు. మమ్మల్ని ఆదుకోండి. 28 ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నం. ఎవరూ మా జోలికి రాలె. కానీ ఇప్పుడొచ్చి రోడ్లు ఆక్రమించిండ్రని కూలగొడుతున్నరు..’ అంటూ బండ్లగూడ జాగీర్కు చెందిన చిరు �
కొత్తరేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ గడువుపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం కొత్త కార్డులతోపాటు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తులు తీస�
కాలేజ్ డెన్సిటీలో దేశంలోనే తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది. ‘రాష్ర్టాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా వ్యాప్తి’ పేరుతో నీతి ఆయోగ్ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింద