Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Suryapeta | సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల వద్ద 16 నెలల మగ శిశువును పోలీసులు గుర్తించారు. శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు పోలీసులు. ఇప్పటికే ఈ ముఠా 22 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి శిశువులను ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో శిశువును రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షలకు అమ్ముతున్నట్లు తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

