DOST | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్లను గురువా రం కేటాయిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి కోర్సులవారీగా సీట్లు కేటాయిస్తారు.
మొదటి విడతలో ఈ సారి 72,543 మంది దరఖాస్తు చేసుకోగా, 63,613 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.