ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర మేధావుల కమిటీకి శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్‌తోనే పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని, పెట్టుబడిదారులు తెలంగాణను కాదని గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ�
సీఎం రేవంత్‌రెడ్డి 39వ సారి వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎంకు ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది.
తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్కు ప్రాణప్రదమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ బయటా, లోపలా మొదటి నుంచీ తాము కొట్లాడుతూనే ఉన్నామని, �
MBSC | రాష్ట్రంలో ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు భర్తీలో భాగంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి పోస్టింగులు ఇవ్వకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అభ్యర్థులు ఆవ�
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమ�
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదన్నార�
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని తెలంగాణలో ప్రజలు గళమెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల వేళ అధికారం కోసమే గ్యారంటీల హామీలు ఇచ్చామని, కాన
కర్షకులకు మళ్లీ కాళరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునర�
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీకోసం మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతోపాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మ�