Vinod Kumar | మిస్ వరల్డ్ పోటీదారులను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకువెళ్లకుండా ర
ECIL | చర్లపల్లి, మే 20 : ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. దీనిపై ఈసీఐఎల్ కంపె�
TGRJC CET | తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఆర్జేసీ సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు.
MLA Kova Laxmi | సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన ఆదీవాసీలపై ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖను గిరిజన ఆదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు.
BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�
రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఇప్పటివరకు సాధారణ పౌరులు, అధికారులు, రాష్ట్ర మంత్రుల ఇండ్లలోనే చోరీలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ, సీసీ కెమె�
ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలపై ఎన్నడూ లేనివిధంగా గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే 5వ తరగతి ప్రవేశాల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయగా, విద్యార్థులు జిల్లాలకు జిల్లాలే మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ బలవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం పార్టీ కుటిల పన్నాగాలతో ప్రాజెక్టు పడావు పడుతున్నదని ప్ర�
సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా.. చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా.. ఒకే చట్టం! అయితే, రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు ఈ వాస్తవాన్ని మరిచిపోతున్నారు. రాజక
వెనకటికి ఓ ప్రబుద్ధుడు.. పంచ పాండవులు ఎందరంటే మంచం కోళ్ల వలె ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి అంకె రాశాడట. ప్రస్తుత తెలంగాణ పాలకులు అదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది కొండంత. గెలిచి �
పొట్టకూటి కోసం గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన చాలామంది తెలంగాణ బిడ్డలు దళారుల చేతుల్లో మోసపోయి దేశం కాని దేశంలో చిక్కుకుపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్న అలాంటివారికి బీఆర్ఎస్ వర్�
ప్రభుత్వ సొమ్మును ఉద్యోగులు దోచుకుంటున్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులు నెలనెలా దాచుకున్న డబ్బును రిటైర్ అయిన తర్వాత వ�