Nizamabad Ganesh Immersion | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది. గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా గణేశ్ నిమజ్జనంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.
KTR | సిరిసిల్లలోని జేఎన్టీయూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి తీసుకువచ్చిన 99 జీవో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వెంటనే 99 జీవోను వెనక్కి తీసుకోవాలని జాతీయ మాలమహానాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పన�
Kethireddy Pedda Reddy | వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. అన్ని అవాంతరాలు దాటుకుని సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని మరీ ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టారు.
Drugs | హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది అనడానికి ఈ ఫ్యాక్టరీనే ఉదాహరణ. ఏకంగా కోట్ల రూపాయాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది.
Mandakrishna Madiga | తెలంగాణలో పింఛన్లు పెంచే వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు .
DGP Jitender | రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం ఆదివారం ఉదయం వ�
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఒక వైపు ప్రభుత్వం 2027 కల్లా సొరంగం పనులను పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నా మరోవైపు క్షేత్రస్�
Urea | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లేసి నెల 15 రోజులైనా ఇప్పటివరకు యూరియా బస్తాలు అందగా పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
Drugs | దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను తెలంగాలో ముంబై పోలీసులు ఛేదించారు. మిరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు ఈ భారీ మాదకద్రవ్య ముఠాను అరెస్ట్ చేశారు.
ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్తానం తెరిచిన పుస్తకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గత పదేండ్లుగా కేసీఆర్ నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహ�