మహిళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.187 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ పథకాన్ని మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో�
ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం. పంచాయతీరాజ్ శాఖకు అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించారు. సొంత ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం, నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇండ్లు కేటాయ�
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో అందుకు రూ.7,289 కోట్లు కేటాయించింది. ఇది వరకే ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపగా, సర్క
పొద్దున లేచి తట్ట, పార పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా కష్టపడి రాత్రికి గానీ ఇంటికి చేరుకోలేని దయనీయ పరిస్థితి భవన నిర్మాణ కార్మికులది. బైక్ కొనాలనుకొన్నా వారి ఆర్థిక స్థోమత అంత
బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సి
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్‌లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌లోని ఆలయాలకు ఈ పథ
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం
ఈ ఏడాది 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మరో 8 జిల్లాల్లో కాలేజీలను స్థాపించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు �
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ఆర్థిక సర్వే-2022 స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ వైద్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతీ ఆయోగ్ విడుదల చేసిన 4వ ‘హెల్త్ ఇండెక్స్'లో ఓవరాల్ ర్�
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
ఎవరికి ఏది చేయాలో అది చేయడం.. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలో శ్రీకారం చుట్టడం.. స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం.. ప్రతి ఒక్క వర్గాన్ని.. ఆ వర్�
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కో�