సిరిసిల్ల పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం హైదరాబాద్ తరహాలో ఓ అందమైన అర్బన్ లంగ్స్ స్పేస్ పార్కు రూపుదిద్దుకుంటోంది. మంత్రి కేటీఆర్ చొరవతో 50 హెక్టార్లలో అందంగా ముస్తాబవుతున్నది. ఇందులోని నిర్మాణాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ పార్కు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.