రాజన్న సిరిసిల్ల : తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇటీవల పర్యటించిన సందర్భంలో ఆయన 32వ వార్డులోని మాజీ కౌన్సిలర్ సయ్యద్ సీమాబేగం-అక్రం ఇంటికి వెళ్లారు.
Rajanna Siricilla | బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఉదయం 10.45 గంటలకు కూడా ఏ ఒక్క ఉద్యోగి రాలేదు.. కార్యాలయాలు తెరుచుకోలేదు.
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు హరిగోస పడుతున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు సింగల్ విండో గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల్లో పడిగాపులు కాస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్న అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ‘ఆరోగ్య శాఖ నుంచి ఫోన్ చేస్తున్నం. హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తం’ అంటూ ప్రైవేట్ దవా�
మండలంలోని పలు అధికారిక కార్యక్రమాలను కలెక్టర్ సందీప్కుమార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి నిర్వహించడంపై ప్రోటోకాల్ అనేది లేకుండా కార్యక్రమం నిర్వహించారా అని ప�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించే సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరు
ప్రాథమిక పాఠశాలలో 16 మంది, అంగన్వాడీలో 10 మంది (పూర్వ ప్రాథమిక పాఠశాల) విద్యార్థులు ఉండగా రెండు గదుల్లో ఒక్కొక్కరు పాఠాలు చెప్పేది. 2017లో తండాలోని అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహించిన టీచర్ బదిలీపై రాజన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ రైతుల విద్యుత్తు సమస్య తీరింది. మూడు రోజులుగా విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదివారం నిరసన తెలుపగా.. ‘వాన లేదు.. కరెంటు రాద�
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడగడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అతడ బైకును వేరేదారికి మళ్లించడంతో భయపడి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో
జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎన్రోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాలు, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటీ పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై రాజ