Panchayat Elections : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అధ్యర్థులు 31 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. తొమ్మిది మంది అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో డిసెంబర్ 11 గురువారం 74 స్థానాకుల ఎన్నికలు జరిపారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా 78.58 శాతం పోలింగ్ నమోదైంది.
తొలివిడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 31 చోట్ల, కాంగ్రెస్ మద్దతుదారులు 42 స్థానాల్లో, బీజేపీ అభ్యర్ధులు 7 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్ధులు ఐదు చోట్ల సర్పంచ్‌లుగా ఎన్నికవ్వడం విశేషం. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందారు.
సర్పంచ్ స్థానాలు -85
ఏక గ్రీవం – 09
పోలింగ్ శాతం – 78.58
బీఆర్ఎస్ – 31
కాంగ్రెస్ – 42
బీజేపీ – 07
స్వతంత్రులు – 05
మొత్తం సర్పంచులు- 19, బిఆర్ఎస్ – 09, కాంగ్రెస్ – 07, బీజేపీ- 02, ఇండిపెండెంట్ -01
1.చందుర్తి- పులి సత్యం, (కాంగ్రెస్)
2. కిష్టంపేట -దేవరాజ్ ( కాంగ్రెస్)
3.మర్రి గడ్డ – దుది మనీషా (కాంగ్రెస్)
4. కట్టలింగపేట- ఆవారీ రమేష్ (కాంగ్రెస్)
5.ఆశిరెడ్డి పల్లె – బొజ్జ మల్లేశం (కాంగ్రెస్)
6. సనుగుల- బొడిగే లావణ్య (కాంగ్రెస్)
7.బండపల్లి – కటకం మల్లేశం (కాంగ్రెస్)
8.అనంత పల్లి- చిలుక బాబు (ఇండిపెండెంట్)
9. రామన్నపేట – పోతరాజు భారతి (బిఆర్ఎస్)
10. జోగాపూర్ -సాహనజ్ (బిఆర్ఎస్ )
11.మూడపల్లి – చిలుక మల్లీశ్వరి (బిఆర్ఎస్)
12.ఎన్గల్ – శోభ గెలుపు (బిఆర్ఎస్)
13.రామారావుపల్లి – పల్లె వాణి (బీజేపీ)
14.కొత్తపేట- ఊరడి నరేశ్ (బీజేపీ)
15.మల్యాల – మందల అబ్రహం (బిఆర్ఎస్ )
16.తిమ్మాపూర్ – కపిల శంకర్ (బిఆర్ఎస్ )
17.ఎనగల్, పత్రీ శోభారాణి (బిఆర్ఎస్)
18. దేవుని తండా, భుక్య మోహన్ (బిఆర్ఎస్)
19.లింగం పేట- కొక్కుల నరేష్ (బిఆర్ఎస్)
సర్పంచుల వివరాలు : 85 గ్రామపంచాయతీలు
బిఆర్ఎస్: 31
కాంగ్రెస్: 42
బిజెపి: 7
స్వతంత్రులు: 5
వేములవాడ అర్బన్ మండలం: మొత్తం సర్పంచులు – 11
బీఆర్ఎస్ -04, కాంగ్రెస్- 07, బీజేపీ- 00, ఇండిపెండెంట్ -00.
వేములవాడ రూరల్ మండలం: మొత్తం సర్పంచులు- 7
బీఆర్ఎస్ – 03, కాంగ్రెస్ – 10, బీజేపీ- 03, ఇండిపెండెంట్- 01
గ్రామపంచాయతీ సర్పంచులు మొత్తం – 10
కాంగ్రెస్- 06, బీఆర్ఎస్ – 04, ఏకగ్రీవమైన సర్పంచులు -7
1. గైదిగుట్ట తండా – ఇస్లావత్ కిషన్(కాంగ్రెస్)
2. అడ్డాబోర్ తాండ – గుగులోత్ మంజుల(కాంగ్రెస్)
3. బడి తండా – మలోత్ రాందాస్(బీఆర్ఎస్)
4. వీరుని తాండ – గుగులోత్ మంజుల(కాంగ్రెస్)
5. చింతామణి తాండ – గుగులోత్ సింధుజ(కాంగ్రెస్)
6. రూప్లా నాయక్ తాండ – భూక్య జవహర్ లాల్(కాంగ్రెస్)
7. సర్పంచ్ తాండ – మాలోత్ రజిత(బిఆర్ఎస్)
…….
8. దేగావత్ తండా – దేగావత్ సరిత (బిఆర్ఎస్)
9. మానాల – బుర్ర శంకర్ గౌడ్ (బిఆర్ఎస్)
10. రుద్రంగి- గండి నారాయణ (కాంగ్రెస్)
సర్పంచ్ : 28 స్థానాలు.
బీఆరెస్ – 11, కాంగ్రెస్ – 12, బిజెపి – 02, ఇండిపెండెంట్ – 03
1.కమ్మరిపేట తండా- భూక్యా మంజుల (బీఆర్ఎస్ ఏకగ్రీవం )
2.ఊరు తండా- ఇస్లావత్ మంజుల(కాంగ్రెస్ ఏకగ్రీవం )
3.రాజన్న గొల్లపల్లి- బొజ్జ మల్లేశం(బిఆరెస్ )
4. అజ్మీరా తండా- అజ్మీరా జయరాం(బిజెపి)
5.గోవిందరావుపేట తండా- భూక్యా తిరుపతి (కాంగ్రెస్)
6. భూక్యరెడ్డి తండా- బానోతు నరేష్ నాయక్ (కాంగ్రెస్)
7. వట్టిమల్ల – గుండ వెంకటేష్ గౌడ్ (బిఆరెస్)
8. వట్టిమల్ల గొల్లపల్లి- బొంగు ఆమని (స్వతంత్ర)
9. కొండాపూర్- వంకాయల గౌతమి (కాంగ్రెస్)
10. ఎగ్లాస్ పూర్- పసుల పోచయ్య (కాంగ్రెస్)
11. మంగళ్లపల్లి- ఆవురం మానస (బిఆరెస్)
12. వెంకట్రావుపేట- మంతెన గీతాంజలి (బిఆరెస్)
13. రామన్నపేట- కంది లక్ష్మి (బిఆరెస్)
14. నాగారం- అప్పల నాగభూషణం (స్వతంత్ర)
15. మామిడిపల్లి- పన్నాల లక్ష్మారెడ్డి (స్వతంత్ర)
16. సుద్దాల- కుంటెల్లి నాగరాజు ( బిఆరెస్)
17. కనగర్తి- మల్యాల స్వామిదాస్ (బిఆరెస్)
18.శివంగాలపల్లి- అంబటి చైతన్య (కాంగ్రెస్)
19. మర్తనపేట- గ్యాదపాక దీప (కాంగ్రెస్)
20. బావుసాయిపేట- షేక్ యాస్మిన్ (కాంగ్రెస్)
21. మరిమడ్ల- కోల స్వాతి (బిఆరెస్)
22. ధర్మారం- మిర్యాలకార్ బాలాజీ (బీజేపీ)
23. నిజామాబాద్- సింగం శ్రీహరి (కాంగ్రెస్ )
24. పల్లిమక్త- జిన్న అనూష (బిఆరెస్)
25. నిమ్మపల్లి – కమ్మరి స్వప్న (స్వతంత్ర)
26. మల్కపేట- బోయిని దేవరాజు (కాంగ్రెస్)
27. కోనరావుపేట- మాస్కురి కాశిరామ్ (కాంగ్రెస్ )
28. కొలనూర్- జలగం అరవిందరావు (బిఆరెస్)