ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు కొవిడ్ పాజిటివ్
MLA Haripriya | ఇల్లెందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ రెండో సారి కరోనా బారిన పడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్టు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని

హైదరాబాద్ : ఇల్లెందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ రెండో సారి కరోనా బారిన పడ్డారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్టు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి చెందారు. కొత్తగా కొవిడ్ నుంచి 2398 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,673 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే 97,113 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 1,439 కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

