రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ మూడు రోజుల ముచ్చటే అవుతున్నది. ఈ నెల మొదలై దాదాపు పదిహేను రోజులవుతున్నా ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో సగం మందికి కూడా అందలేదు. పంపిణీలో తీవ్ర జ�
అధికారులను ఉరి తీ యాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రేవంత్ రాచరిక రాజ్యమా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్' వేదికగా ట్వీట్ చేశ�
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్(ఆర్టీఐ)కు కొత్తగా నియమితులైన నలుగురు కమిషనర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలో నిర్వహించి న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2నుంచి భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 14న భూ
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వరిధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
TG Weather | తెలంగాణలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాగల మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్�
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ( PGRRCDE ) ద్వారా అందించే ఎంసీఏ కోర్సు రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి.
RS Praveen Kumar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప�
Harish Rao | రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా �
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్‌ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �