మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం,గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్ల కేటాయింపునకు హెచ్ఎండీఏ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిం ది.
తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ. పూల పాలవెల్లి ప్రజల కల్పవల్లి! ఆమె ప్రకృతి దేవత. ఆమెకు పువ్వులంటే ఇష్టం.
ఉమ్మడి జిల్లాలో జలం పుష్కలంగా లభిస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు.
అంగన్వాడీ విద్యార్థులకు త్వరలో బ్రిడ్జికోర్సును ప్రారంభిస్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రీస్కూల్‌కు, ఫస్ట్ క్లాస్‌కు మధ్య ఈ కోర్సు ఉంటుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన�
మున్సిపాలిటీల్లో ఇండ్ల లెక్క పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన భువన్‌యాప్‌లో బల్దియా పరిధిలోని ఇండ్లు, వ్యాపారవాణిజ్య సముదాయాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక�
ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది.