Farmhouse Leaks | బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ దుర్మార్గపు చర్యలను దేశ ప్రజలు, యువత, మీడియా ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ పంపించిన దూతలు.. వారితో జరిపిన బేరసారాలకు సంబంధించిన వీడియోలను సీఎం కేసీఆర్ బయటపెట్టారు. మరి ఆ వీడియోల్లో బీజేపీ దూతలు ఏం చెప్పారో మీరు చూడండి..
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్