CM KCR Pressmeet | అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్
CM KCR Pressmeet | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అరాచకాలపై అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
న్యాయవ్యవస్థతో పాటు రాజ్యాంగ సంస్థలకు బీజేపీ దుర్మార్గాలను, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాలను పంపిస్తాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీల అధ్యక్షులకు పంపించాం. భారతదేశం కొత్త పంథా పట్టాలి. ఇలాంటి దుర్మార్గాలను దేశం సహించదని చెప్పాలి. చాలా భయంకరమైన, హేయమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే. ఆషామాషీ వ్యవహారం కాదు. చిల్లరమల్లర రాజకీయం కాదు. ఒక్క ఎమ్మెల్యే లేని కాడ ఏక్ నాథ్ షిండేలను పెడుతామని చెప్తరు. ఇదేక్కడి రాజకీయం అని కేసీఆర్ ప్రశ్నించారు.
Read More :
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

