SP Sangram Singh Patil | క్రీడలతో మానసిక స్థైర్యం, పోటీ తత్వం పెరుగుదల : ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
SP Sangram Singh Patil | చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్అన్నారు.
నాగర్కర్నూల్ : రాష్ట్ర స్థాయి నవోదయ విద్యాలయాల ఖో-ఖో ( Kho-Kho ) క్రీడా పోటీలు జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అండర్ -14,17,19 విభాగాలలో మూడు రోజుల పాటు జరుగనున్న పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ( SP Sangram Singh Patil ) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడలలో రాణించడం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలు పోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగడమే క్రీడాస్ఫూర్తి లక్ష్యమని వివరిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యా యులు, వివిధ రాష్ట్రాల నుంచిన క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

