HomeBusiness1 Lakh Crore Investment Commitments Under Semicon 2 0
లక్ష కోట్ల పెట్టుబడులు!
కొత్తగా తెచ్చిన సెమికాన్ 2.0 పథకం కింద లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను పొందినట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఇక్కడ తెలిపారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కొత్తగా తెచ్చిన సెమికాన్ 2.0 పథకం కింద లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను పొందినట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ఇక్కడ తెలిపారు. అలాగే లక్ష ఉద్యోగాలూ రావచ్చన్నారు.