‘సర్’ నోటీసుల పరిషారం మరింత సులభం
‘సర్' ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిషార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరిం త సులభతరం చేసింది. ఇప్పటివరకు సినీ ప్రముఖులు, వీఐపీలు, వృద్ధుల కుంటుబసభ్యుల్లో ఒక్కరికి మాత్రమే హియరింగ్‌కు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం.. ఇ ప్పుడు అందరికీ అవకాశం కల్పించింది. నోటీసులు అందిన ఓటరు కుటుంబసభ్యు ల్లో ఎవరైనా ఒకరు ఈఆర్వో, ఏఈఆర్వోల ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఓటరుకు సంబంధించిన అవసరమైన పత్రాలు, స మాచారాన్ని అందించవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
- ఓటర్ కుటుంబసభ్యుల్లో ఎవరైనా హాజరవ్వచ్చు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిషార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరిం త సులభతరం చేసింది. ఇప్పటివరకు సినీ ప్రముఖులు, వీఐపీలు, వృద్ధుల కుంటుబసభ్యుల్లో ఒక్కరికి మాత్రమే హియరింగ్‌కు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం.. ఇ ప్పుడు అందరికీ అవకాశం కల్పించింది. నోటీసులు అందిన ఓటరు కుటుంబసభ్యు ల్లో ఎవరైనా ఒకరు ఈఆర్వో, ఏఈఆర్వోల ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఓటరుకు సంబంధించిన అవసరమైన పత్రాలు, స మాచారాన్ని అందించవచ్చని సీఈవో సుదర్శన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటర్ కుటుంబసభ్యుల నుంచి అవసరమైన పత్రాలను స్వీకరించి జారీ చేసిన నోటీసుల పరిషారానికి చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జి ల్లా ఎన్నికల అధికారులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించామని, దా నికి అనుగుణంగా ఓటర్లకు ఇచ్చిన నోటీసులను పరిశీలించి వాటి పరిషారానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు పెం డింగ్‌లో ఉన్న ఫామ్-6 దరఖాస్తులకు, భ విష్యత్తులో అందే ఫామ్-6 దరఖాస్తులకు సంబంధించి నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

