TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
TTD | టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పార్వతి రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
తిరుపతి : టీటీడీ ( TTD ) నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన హెచ్ఆర్ ఛాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పార్వతి రూ.50 లక్షలు విరాళంగా ( Donation ) అందించారు.ఈ మేరకు శనివారం తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . ఆదివారం 31 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం 84,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 30,116 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.28 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. 4.08 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.08 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
Jabardasth | జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. భీమవరం సమీపంలో ఘటన!
Errabelli Dayakar Rao | ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి దయాకర్ రావు
Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

